ఉప్పు సత్యాగ్రహం


Wed,September 12, 2018 01:23 AM

సాండ్ ఆర్ట్, లైవ్ ఆర్ట్ ఇలా అన్ని ఆర్ట్‌లు అయిపోయాయి. కొత్తగా సాల్ట్ ఆర్ట్ వచ్చింది. ఈ ఉప్పు సత్యాగ్రహం ఎందుకోసం? ఎవరికోసం?
salt
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో మహానుభావులు. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఎందరో సైనికులు. దేశ ఖ్యాతి కోసం రాత్రింబవళ్లు కష్టపడి ఆడిన క్రీడాకారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకొక్కరి త్యాగం ఒక్కోలా ఉంటుంది. టాటా సాల్ట్ సంస్థ సరికొత్తగా రూపొందించిన లెట్స్ చీర్స్ సపోర్ట్ అవర్ అథ్లెట్స్ పేరుతో ఓ చాలెంజ్ ప్రారంభించింది. 500 మంది క్రీడాకారులు ఏషియన్ గేమ్స్‌లో మన పతాక కీర్తిని చాటడానికి వెళ్తున్న సందర్భంగా వారికి మద్ధతుగా నిలువడం కోసం దీన్ని ప్రారంభించింది. ఉప్పుతో ఆర్ట్ వేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు చాలామంది మద్దతు తెలుపుతున్నారు.

521
Tags

More News

VIRAL NEWS