ఆరోగ్య చిట్కాలు


Sat,February 23, 2019 01:16 AM

WEIGHT
-జంక్ ఫుడ్ తినడం వల్ల విపరీతంగా లావెక్కుతారు. అవసరానికి మించిన కొవ్వు చేరడంతో బాన పొట్టతో లావుగా కనబడుతారు. ఏది పడితే అది తినకుండా ఇంట్లోనే వండుకుని తినడం బెటర్.
-కడుపు ఉబ్బరంతో రకరకాల సమస్యలు వస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో శరీరానికి అవసరమైన పదార్థాలు అందించాలి. నోరు కట్టేసుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే.
-ఒక్కసారిగా తిండి తగ్గిస్తే వానపాములా తయారయ్యే అవకాశం ఉంటుంది. పోషకపదార్థాలు మెండుగా ఉన్నవి పరిమితంగా తీసుకుంటే ప్రయోజనాలుంటాయి.

735
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles