అర్థం పరమార్థం


Fri,March 8, 2019 01:16 AM

యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా:
యోగినో యతచిత్తస్య యుంజితో యోగమాత్మన:
-శ్రీ భగవద్గీత
(6వ అధ్యాయం, 19వ శ్లోకం)

Arham-Paramartham
దీపం నిశ్చలంగా ఉండాలంటే గాలి వీచకూడదు. గాలి లేని చోట అది ఎంత స్థిరంగా ఉంటుందో అలాగే, యోగి సాధనతో మనసును స్వాధీనపరచుకోవాలి. అప్పుడే ధ్యానం స్థిరంగా నిలుస్తుంది.

307
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles