అర్థం- పరమార్థం


Fri,February 8, 2019 01:15 AM

అర్యమణంను దేవం కన్యా అగ్నిమయక్షత:
స ఇమాం దేవో అధ్వర:ప్రేతో ముంచాతి
నా ముతస్సు బద్ధా మముతస్కరత్ స్వాహా ॥

Artham-Paramaratham
వివాహ తంతులో భాగమైన లాజహోమం జరిగే సమయంలో వరిపేలాలను అగ్నిలో వేసే వేళ పురోహితుడు చెప్పే మంత్రమిది. కన్య (వధువు) వివాహం జరిగిన తర్వాత తల్లిగారింటి నుంచి అత్తవారింటికి వెళుతుంది. అంత మాత్రాన తల్లిగారింటి నుండి ఆమె వేరైనట్టు కాదు. కన్యలతో పూజలు అందుకొనే ఆ పరమేశ్వరుడు నన్ను మా పితృ గృహం నుండి వేరు చేయకుండా చూడవలసింది అని వధువు వేడుకోవడం ఇందులోని పరమార్థం.

325
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles