e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు ధాన్యం విక్రయాల్లో..తప్పనున్న తిప్పలు

ధాన్యం విక్రయాల్లో..తప్పనున్న తిప్పలు

ధాన్యం విక్రయాల్లో..తప్పనున్న తిప్పలు

రెండు రోజుల్లో అందుబాటులోకి నాలుగు రైస్‌ మిల్లులు
లారీ యజమానులు అక్రమ వసూళ్లు చేస్తే క్రిమినల్‌ కేసులు
తరుగు తీస్తే మిల్లులు సీజ్‌ దనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి
బీబీనగర్‌, ఏప్రిల్‌ 29 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సుధాకర్‌ గౌడ్‌ అన్నారు. గురువారం మండలంలోని మక్తానంతా రం, వెంకిర్యాల, రాఘవాపూర్‌ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారం భించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులు పండిం చిన ప్రతీ గింజను కొంటుందని ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, రమేశ్‌, ఏపీఎంశ్రీనివాస్‌, సర్పంచ్‌లు, వార్డుసభ్యులు పాల్గొన్నారు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
ఆత్మకూరు(ఎం): మండలంలోని పుల్లాయిగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పీఏసీఎస్‌ చైర్మన్‌ జిల్లాల శేఖర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధా న్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎలాంటి ఇ బ్బందులు పడవద్దన్నారు. ఆయన వెంట సహకార సం ఘం డైరెక్టర్‌ పుట్ట నిర్మల, కేంద్రం ఇన్‌చార్జి నవీన్‌, రైతులు నర్సిరెడ్డి, యాదగిరి, నర్సింహ, శ్రీను తదితరులున్నారు.
మద్దతు ధర పొందాలి
బొమ్మలరామారం: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యం అమ్మి మద్ద తు ధర పొందాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ గూదె బాలనర్సయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రామిడి రాంరెడ్డి అన్నారు. మం డలంలోని పిల్లిగుండ్ల తండాలో గురువారం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ దళారులను నమ్మి మో సపోవద్దన్నారు. కార్యక్రమంలో నాయకులు మోకు మదు సూధన్‌ రెడ్డి, కుర్మిండ్ల ఈశ్వర్‌ గౌడ్‌, మన్నె శ్రీధర్‌, శ్రీనివా స నాయక్‌, బాల్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధాన్యం విక్రయాల్లో..తప్పనున్న తిప్పలు

ట్రెండింగ్‌

Advertisement