e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home యాదాద్రి భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 9: నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ గెలుపును కోరుతూ శుక్రవారం మండల టీఆర్‌ఎ స్‌ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిడమనూ రు మండల కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్‌ఎస్‌ అభ్య ర్థి భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్ర మంలో సురేశ్‌రెడ్డి, బాబురావు, మహేందర్‌ పాల్గొన్నారు.

ఆలేరు టౌన్‌: సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోము ల భగత్‌ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం నిడమనూరు లో ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమం లో పీఏసీఎస్‌ చైర్మన్‌ మల్లేశం, మండల టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ గం గుల శ్రీనివాస్‌, మహేందర్‌, రియాజ్‌, భాను, కొలనుపాక సర్పంచ్‌ లక్ష్మిప్రసాద్‌రెడ్డి, భిక్షపతి, నర్సింహులు పాల్గొన్నారు.

రాజాపేట: టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపిం చాలని కోరుతూ శుక్రవారం నిడుమనూరులో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షు డు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌ భాస్క ర్‌గౌడ్‌, సంతోశ్‌గౌడ్‌, శి వ కుమార్‌, రాములు నాయక్‌, లక్ష్మణ్‌ నాయ క్‌, సత్యం పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి నోముల భగత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాల ని కోరుతూ ఆత్మకూరు(ఎం) మండలం టీఆర్‌ఎస్‌ నేతలు శు క్రవారం నిడమనూరులో ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్య దర్శి రమేశ్‌గౌడ్‌, నాయకులు నర్సింహారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, పురు షోత్తంరెడ్డి, మల్లికార్జున్‌, మహేశ్‌, వంశీకృష్ణ పాల్గొన్నారు.

అడ్డగూడూరు:ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ గెలుపు ఖాయమని సింగిల్‌ విండో చైర్మన్‌ పోన్నాల వెంక టేశ్వర్లు అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ఆదేశాల మేరకు శుక్రవారం గుర్రంపోడు మండలం సుల్తాన్‌ పురంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కోఆ ప్షన్‌ మెంబర్‌ జోసఫ్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి సత్యంగౌడ్‌, నాయకులు అయోధ్య, అవినాశ్‌, నగేశ్‌, నర్స య్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
గుండాల: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ గెలిపించాలని కోరుతూ గుండాల మండలం టీఆర్‌ఎస్‌ నాయకులు సాగర్‌లో శుక్రవారం జోరుగా ప్రచారనిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి శ్రీను, టీఆర్‌ ఎస్‌ మండలాధ్యక్షుడు దశరథ, రైతుబం ధు సమితి మండలా ధ్యక్షుడు పాండరి, మాజీ ఎంపీపీ వేణు, బీసీ సెల్‌ అధ్యక్షుడు రవి, మహదేవ్‌, యూత్‌ నాయకులు మధు, రంజిత్‌రెడ్డి, అనీల్‌, దయాకర్‌ పాల్గొన్నారు.

ఇవీ కూడా చదవండి…

ఏది దివ్యత్వం? ఎవరు పరమాత్మ?

ఎండల్లోనూ ఆహ్లాదంగా..

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

అవసరం.. ఆకర్షణీయం

Advertisement
భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement