శనివారం 06 మార్చి 2021
Yadadri - Jun 08, 2020 , 21:43:57

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

యాదాద్రి : యాదగిరిగుట్ట పట్టణంలోని నల్లచెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ ఎస్‌ఐ రాజు తెలిపారు. సోమవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి  చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి  పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.  మృతుడి వయస్సు  30ఏండ్లలోపు ఉంటుందని చెప్పారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, గుట్ట సీఐ పాండురంగారెడ్డి   సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా దవాఖానకు తరలించారు. 

VIDEOS

logo