e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News బీబీనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

బీబీనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

బీబీనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్‌ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీబీనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
బీబీనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
బీబీనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ట్రెండింగ్‌

Advertisement