సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి

- నియోజకవర్గంలో జోరుగా సభ్యత్వాలు
- ఇంటింటికీ తిరిగి నమోదు చేస్తున్న శ్రేణులు
మోటకొండూర్, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుని సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని మండల ఇన్చార్జి పల్లెపాటి బాలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మేడికుంటపల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో మేడికుంటపల్లి సర్పంచ్ బాయమ్మ, పార్టీ సెక్రటరీ జనరల్ నర్సింగ్‌యాదవ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు కృష్ణంరాజు, యువజన విభా గం మండల ప్రధానకార్యదర్శి నవీన్‌రెడ్డి, స్వామి పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఇంటింటికీ తిరిగి సభ్య త్వ నమోదు చేయించారు. ఎంపీటీసీ కవిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జయశ్రీ, నాయకులు ఇంద్రారెడ్డి, భిక్షపతి, ధనలక్ష్మి, అరుణ, శేఖర్, గ్రామ శాఖ కార్యదర్శి వెంకన్న, విజయ్, వెంక టేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చురుగ్గా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
ఆలేరు టౌన్: ఆలేరు పట్టణంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చురుకుగా కొనసాగుతుంది. మంగళవారం పలు వార్డుల్లో సభ్యత్వ నమోదు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి జి ల్లా గొర్రెల కాపర్ల సంఘం డైరెక్టర్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శంకర్, షాబుద్దీన్, రాజు, బన్నీ, నవీన్, శ్రీశైలం, జహాంగీర్, మల్లయ్య, రాములు పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండలంలో
బొమ్మలరామారం: మండల కేంద్రంతో పాటు, పెద్ద పర్వతా పూర్ గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టారు. కా ర్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ అధికార ప్రతినిధి మహేశ్ గౌ డ్, గ్రామాధ్యక్షుడు పాపిరెడ్డి, ఉప సర్పంచ్ భరత్, రాజు, పాం డు, బాల్‌రాజు, నారాయణ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
రేణికుంటలో..
రాజాపేట: మండలంలోని రేణికుంటలో టీఆర్ఎస్ నాయకు లు ఇంటింటికీ తిరిగి సభ్యత్వాలు నమోదు చేశారు. కార్యక్ర మంలో నాయకులు లక్ష్మారెడ్డి, భాగ్యమ్మ, నర్సిరెడ్డి, వెంకటేశ్ గౌడ్, రాఘవారెడ్డి, వెంకట్రాంరెడ్డి, బాలు పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో..
తుర్కపల్లి: మండలంలోని మోతీరాంతండా, గోగులగుట్ట తం డా, తిరుమలాపుర్ తదితర గ్రామాల్లో నాయకులు ఇంటింటా తిరుగుతూ.. సభ్యత్వాలు నమోదు చేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌నాయక్, మోహన్‌నాయక్, నరేందర్, శ్రీశై లం, గ్రామాధ్యక్షుడు బాలునాయక్ తదితరులున్నారు.
గుండాల మండలంలో..
గుండాల: మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతుంది. మండల పార్టీ అధ్యక్షుడు దశరథ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ లక్ష్మీ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి సభ్యత్వాలు అందజేస్తున్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు వర లక్ష్మి, బాషిరెడ్డి, ఎంపీటీసీ మహేశ్, నాయకులు ప్రకాశ్, అంజి రెడ్డి, మధు, రంజిత్ రెడ్డి, ఉస్మాన్, క్రాంతి పాల్గొన్నారు.
ఆలేరు మండలంలో
ఆలేరురూరల్: మండలంలోని మందనపల్లి, కొల్లూరు, కొల నుపాక గ్రామాల్లో మంగళవారం సభ్యత్వాల నమోదు నిర్వ హించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొటగిరి పాండరి మాజీ ఎంపీపీ అనసూర్య, గ్రామ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉప సర్పంచ్ జంపాల సత్యనారాయణ తదితరులున్నారు.
తాజావార్తలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్‌నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ