మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Jan 30, 2021 , 02:45:28

దరఖాస్తు చేసుకుంటాం మరో అవకాశమివ్వండి

దరఖాస్తు చేసుకుంటాం మరో అవకాశమివ్వండి

భువనగిరి జనవరి 29: డిగ్రీ విద్యార్థులకు దోస్త్‌ వెబ్‌సైట్‌ను మరోసారి అం దుబాటులోకి ఉంచి విద్యార్థులను ఆదుకోవాలని బీసీ విద్యార్థ్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీరాందేవ్‌యాదవ్‌ కోరారు. ఈమేరకు శు క్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్‌ లింబాద్రిలకు వినతిపత్రం అందజేశారు. కరోనా నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేకపోయారని, మరోమారు అవకాశం కల్పించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కన్నెబోయిన రాజు, మార్గం శివ, శ్రీకాంత సురేందర్‌, భాస్కర్‌, వెంకటేశ్‌, సాయి తదితరులున్నారు.

VIDEOS

logo