సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 19, 2021 , 00:03:11

జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 37,572

జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 37,572

భువనగిరి కలెక్టరేట్‌, జనవరి 18 : నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా తుది ఓటర్ల జాబితా ఖరారైంది. జిల్లాలో మొత్తం 34 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, 37,572 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 24,593 మంది పురుషులు, 12,972 స్త్రీలు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

VIDEOS

logo