సోమవారం 01 మార్చి 2021
Yadadri - Dec 31, 2020 , 00:28:33

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఆలేరు టౌన్‌: ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ రూపొందించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ   టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, డైరెక్టర్లు అనంతుల జంగారెడ్డి, బూడిద అయిలయ్య, మామిడాల నర్సింహ, పత్తిపాటి మంజుల, గుంటి కృష్ణ, బద్దునాయక్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo