Yadadri
- Dec 27, 2020 , 00:07:43
VIDEOS
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

భువనగిరి అర్బన్: పట్టణంలోని వార్డుల్లో చేపట్టిన సీసీ, బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 5, 6వ వార్డుల్లో చేపట్టిన బీటీ రోడ్డు పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. వార్డుల్లో బీటీ రోడ్ల ఏర్పాటుతో ప్రజల రో డ్డు సమస్యలు తీరుతాయని అన్నారు. ఆయన వెంట వైస్ చైర్మన్ కిష్టయ్య, కౌన్సిలర్లు కిరణ్ కుమార్, తుమ్మల అనురాధాపాండు, దిడ్డికాడి భగత్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
MOST READ
TRENDING