గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 18, 2020 , 00:12:39

పశు వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

పశు వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

భువనగిరి : గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత పశు వైద్య శిబిరాల ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అనంతారం సర్పంచ్‌  మల్లికార్జున్‌ అన్నారు. గురువా రం  అనంతారంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరా న్ని ఆయన ప్రారంభించి పశువులకు నట్టల నివారణ మం దును పంపిణీ చేశారు. అనం తరం మాట్లాడుతూ రైతులు పశు వైద్యాధికారుల సలహాలు, సూచనలను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు కట్కూరి వేణుగౌడ్‌, ఎర్ర మహేశ్‌, గ్రామస్తులు కుమ్మరి లక్ష్మమ్మ, గుండెగళ్ల నర్సింహ, కళ్లెం లింగారెడ్డి, గుమ్మల పోచయ్య, బుగ్గ రాములు. పశువైద్య సిబ్బంది ఉన్నారు.


VIDEOS

logo