మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Nov 23, 2020 , 00:34:53

ఎమ్మెల్సీ కృష్ణారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

ఎమ్మెల్సీ కృష్ణారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

భువనగిరి అర్బన్‌: ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలోని ఆయన స్వగృహంలో ఆదివారం జరుపుకున్నారు.  జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, భువనగిరి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేశ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పొలిశెట్టి అనీల్‌ కుమార్‌,నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, గాదె కవిత, సిద్దుల పద్మ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo