ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Nov 23, 2020 , 00:34:41

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరి అర్బన్‌: ఉచిత  వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుకోవాలని ఉమ్మడి జిల్లా భజరంగ్‌దళ్‌ విభాగ్‌ సహాకార్యదర్శి పాదరాజు మనోజ్‌ అన్నారు. పట్టణంలోని తారకరామనగర్‌లో విశ్వహిందు, భజరంగ్‌దళ్‌ విభాగ్‌ ఆధ్వర్యంలో వాసవి కంటి దవాఖాన సౌజన్యంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షుడు చామ రవీందర్‌, వాసవి కంటి దవాఖాన డాక్టర్‌ సుధీర్‌, నాయకులు సందీప్‌, సుక్కల శ్రీశైలం, నిఖిల్‌, రమేశ్‌, కోటేశ్‌, శివ, లక్ష్మణ్‌, నవీన్‌, వెంకటేశ్‌ పాల్గొతదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo