Yadadri
- Nov 19, 2020 , 00:50:34
VIDEOS
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఆత్మకూరు(ఎం) : పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పారుపల్లి, సింగారం, మొరిపిరాల, సర్వేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు హంసమ్మ, సత్యనారాయణ, సర్పంచులు జామ యాదయ్య, లగ్గాని రమేశ్‌గౌడ్, సామ తిర్మల్‌రెడ్డి, సుంకిశాల ఎల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, డైరెక్టర్లు రాంచందర్, యాదగిరి, వెంకటయ్య, మహమూద్, సీఈవో సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
MOST READ
TRENDING