Yadadri
- Nov 17, 2020 , 00:11:01
VIDEOS
కార్మికులకు అండగా ఉంటాం

ఆలేరు: ఆటోకార్మికులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్లో టీఆర్ఎస్కేవీ వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి కొండపైకి వాహనాలు నడిపే ఆటోకార్మికులు భక్తులకు అందుబాటులో ఉండి వారి ప్రయాణానికి ఎలాం టి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ఎన్ఎస్, టీఆర్ఎస్ కేవీ, యాదాద్రి, జైశ్రీరాం ఆటో యూనియన్ కార్మికులు ప్రభుత్వ విప్ సమక్షంలోనే పనిచేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు శ్రీధర్‌గౌడ్, గుండుసాయి, గడ్డమీది దేవేందర్, ర్యాకల రాజు, నల్లమాస ఆంజనేయులు, గడ్డం చంద్రం, బాబురావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- అంబేద్కర్ ఆదర్శనీయుడు : మంత్రి కొప్పుల ఈశ్వర్
- మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు.. ఏడుగురు మృతి
- ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు
- రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు
- మినీ డ్రెస్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్..ఫొటోలు హల్చల్
- 'ఈ కథలో పాత్రలు కల్పితం' రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి తలసాని
- ఒక్క ఫిబ్రవరిలోనే రూ.23,663 కోట్ల విదేశీ పెట్టుబడులు
- పెరుగు నిజంగా జీర్ణక్రియలో సహాయపడుతుందా?
- రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగట్‌కు స్వర్ణం
MOST READ
TRENDING