సోమవారం 08 మార్చి 2021
Yadadri - Nov 16, 2020 , 00:31:19

ఆర్థికసాయం అందజేత

ఆర్థికసాయం అందజేత

చౌటుప్పల్‌ రూరల్‌: మండల పరిధిలోని ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన దంపతులు ఆకుల హన్మయ్య, లావణ్య, బాతరాజు రమేశ్‌, గాయిత్రి  ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఆదివారం ఇరు కుటుంబాలకు రాజీవ్‌ ట్రస్ట్‌ సహకారంతో ఒక్కో కుటుంబానికి రూ.25వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ట్రస్ట్‌ సభ్యులు ఎండీ.ఖయ్యూం, దాచేపల్లి లక్ష్మీనారాయణ, వాసదేవరావు, నాయకులు కుర్నాల వెంకటేశ్‌, బీమీడీ ప్రదీప్‌, ఎర్ర విక్రమ్‌, బాతరాజు లింగస్వామి, చేవెల్లి కృష్ణ, వనం రాజు, ఉప్పు చిన్నకృష్ణ పాల్గొన్నారు. 


VIDEOS

logo