సోమవారం 01 మార్చి 2021
Yadadri - Nov 16, 2020 , 00:31:17

మత్స్యాద్రిపై ఘనంగా స్వామి వారి కల్యాణం

మత్స్యాద్రిపై ఘనంగా స్వామి వారి కల్యాణం

వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపైన  స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని శనివారం శాస్ర్తోక్తంగా వేదపడింతులు  నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, ఎం.తుర్కపల్లి ఎంపీటీసీ తుమ్మల వెంకట్‌రెడ్డి, అర్చకులు, భక్తులు, సిబ్బంది  పాల్గొన్నారు.

VIDEOS

logo