శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Nov 05, 2020 , 01:13:36

ఆర్థికసాయం అందజేత

ఆర్థికసాయం అందజేత

రామన్నపేట: మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన మేకల  యాదయ్య ఇటీవల మృతి చెందాడు. బుధవారం సీపీఎం  ఆధ్వర్యంలో  ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కల్లూరి నగేశ్‌ మృతుడి కుటుంబ సభ్యులకు 50కిలోల బియ్యం, రూ.1000 నగదు అందజేశారు.  ఈ కార్యక్రమంలో గట్టు నర్సింహ, నర్మద, దండిగ నర్సింహ, శ్రీనివాస్‌, స్వామి, చందు  పాల్గొన్నారు.

VIDEOS

logo