Yadadri
- Aug 24, 2020 , 00:06:12
VIDEOS
గంగమ్మకు పూజలు

ఆలేరు: ఇటీవల కురిసిన వర్షానికి చెరువులకు జలకళ సంతరించుకున్నది. మండల వ్యాప్తంగా ఉన్న 90 చెరువుల్లోకి వరదనీళ్లు వచ్చి చేరాయి. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం పెద్ద చెరువులో వరద నీళ్లు వచ్చి చేరడంతో మత్తడి పోసింది. దీంతో ఆదివారం చెరువు వద్ద గంగమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కొద్దిరోజులుగా ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ పనులు చేపట్టారని, దీంతో వర్షపు నీరు నేరుగా చెరువుల్లోకి చేరాయన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లెపాటి మాధవులు, మాజీ సర్పంచ్ పల్లెపాటి బాలయ్య, వార్డు సభ్యులు గుల్లని భాస్కర్, జిన్నా బాలయ్య, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
MOST READ
TRENDING