శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Aug 24, 2020 , 00:06:28

జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

భువనగిరి అర్బన్‌: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని దివ్యాంగులకు, దివ్యాంగుల కొరకు పని చేసిన స్వచ్ఛంద సంస్థలు జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ దరఖాస్తు ఫారాలు www.disabilitya ffaris.gov.in లో, జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో పొందాలని చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 28వ తేదీ లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలని, మరిన్ని వివరాలకు 08685-244744 నంబర్‌లో సంప్రదిచాలని తెలిపారు.

VIDEOS

logo