ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 24, 2020 , 00:06:52

నేడు కలెక్టరేట్‌లో ‘ఫోన్‌ఇన్‌'

నేడు కలెక్టరేట్‌లో ‘ఫోన్‌ఇన్‌'

భువనగిరి కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం ‘ఫోన్‌ఇన్‌' కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఫోన్‌ ద్వారా తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తామని, సమస్యలు, ఫిర్యాదులకు 08685-234001 ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలన్నారు.

VIDEOS

logo