సోమవారం 08 మార్చి 2021
Yadadri - Aug 22, 2020 , 02:02:49

వైటీడీఏ ఈఈగా శంకరయ్యకు అదనపు బాధ్యతలు

వైటీడీఏ ఈఈగా శంకరయ్యకు  అదనపు బాధ్యతలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న ఆర్‌అండ్‌బీ (వైటీడీఏ) ఈఈ వసంత్‌నాయక్‌ మెదక్‌ ఎస్‌ఈగా పదోన్నతిపై వెళ్లడంతో ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య శుక్రవారం వైటీడీఏ ఈఈగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్‌అండ్‌బీ  ఈఈ వసంత్‌నాయక్‌కు పదోన్నతి కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన పదోన్నతిపై వెళ్లడంతో ఆర్‌అండ్‌బీ (వైటీడీఏ) ఈఈగా శంకరయ్య శుక్రవారం ఉదయం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేలా చూస్తామన్నారు. 

VIDEOS

logo