శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 20, 2020 , 01:10:56

కరోనా పరీక్షలపై అవగాహన

కరోనా పరీక్షలపై అవగాహన

మోటకొండూర్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సునీత ఆధ్వర్యంలో కొవిడ్‌ రాపిడ్‌ పరీక్షలు నిర్వహించే విధానంపై వై ద్య సిబ్బంది కి బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా కరోనా పరీక్షలను నిర్వహించేందుకు వ్యక్తి ముక్కు నుంచి శాంపిల్‌ తీసే విధానాన్ని చూపించారు. మండల వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది దేవవార, యాకయ్య, ఏఎన్‌ఎం ధనమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo