శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 20, 2020 , 01:10:56

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎస్‌ఎంసీ చైర్మన్‌

 టీఆర్‌ఎస్‌లో చేరిన ఎస్‌ఎంసీ చైర్మన్‌

ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలంలోని పల్లెర్ల ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌, సీపీఐ నాయకుడు వస్తుప్పల స్వామి బుధవారం సర్పంచ్‌ నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, మండల నాయకులు రామ్‌లక్ష్మణ్‌, నరేందర్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు ఎస్‌కే యాకూబ్‌, దండు నవీన్‌, మత్స్యగిరి, భగత్‌తేజ, శశికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo