బుధవారం 03 మార్చి 2021
Yadadri - Aug 18, 2020 , 00:01:56

సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత

సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత

చౌటుప్పల్‌ రూరల్‌: మండల పరిధిలోని పలు గ్రామాల్లోని ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సహకారంతో మంజూరయ్యాయి. వాటిని టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు ఉప్పు కృష్ణ లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 


VIDEOS

logo