Yadadri
- Aug 18, 2020 , 00:01:56
VIDEOS
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

చౌటుప్పల్: విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆర్టీఏ జిల్లా మెంబర్ తడక చంద్రకిరణ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, శాఖ గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశ్‌గౌడ్ కలిశారు. మంత్రికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మెటల్‌తో ప్రత్యేకంగా తయారు చేయించిన మంత్రి ముఖ చిత్రాన్ని ఆయనకు బహూకరించారు.
తాజావార్తలు
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
MOST READ
TRENDING