ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 16, 2020 , 00:56:55

గుట్టలో హెల్ప్‌డెస్క్‌

గుట్టలో హెల్ప్‌డెస్క్‌

యాదాద్రి, నమస్తేతెలంగాణ : మరో మూడు రోజులు వర్షాలు కురిస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం లో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చే సినట్లు కమిషనర్‌ జంపాల రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సమాచారం, సేవల కోసం శానిటేషన్‌ విభాగంలో అం బేద్కర్‌ 7799186411, వెంకటేశ్‌ 7286034301, నీటి సరఫరా విభాగంలో నర్సింహ 9032703806, ఎలక్ట్రీషియన్‌ మల్లేశ్‌ 9989085400, బాలరాజు 9951066799 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

VIDEOS

logo