గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 16, 2020 , 00:56:55

‘కార్గో’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

‘కార్గో’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

యాదాద్రి, నమస్తేతెలంగాణ : కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఘు సూచించారు. శనివారం యాదగిరిగుట్ట  మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో కార్గో బుకింగ్‌ కార్యాలయాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌గౌడ్‌, డిపో మేనేజర్‌ కలిసి ప్రారంభించారు. 

VIDEOS

logo