సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 16, 2020 , 00:57:01

ఘనంగా పోచమ్మతల్లి విగ్రహప్రతిష్ఠ

ఘనంగా పోచమ్మతల్లి విగ్రహప్రతిష్ఠ

భువనగిరి : మండలంలోని తాజ్‌పూర్‌లో  శనివారం పోచమ్మతల్లి విగ్రహప్రతిష్ఠ జరిగింది.  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పూజలు చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌  వెంకట్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు  రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి   ఓంప్రకాశ్‌గౌడ్‌,  సర్పంచ్‌  సురేశ్‌, అనంతారం సర్పంచ్‌  మల్లికార్జున్‌, ఉప సర్పంచ్‌  సంతోష, టీఆర్‌ఎస్‌ నాయకులు పంతులునాయక్‌, మహేంద్రనాయక్‌, కొండల్‌, గిరిబాబు, రామస్వామి, కిశోర్‌, నర్సింహ, వెంకటేశ్‌  పాల్గొన్నారు.

 భువనగిరి ఏసీపీకి సన్మానం

భువనగిరి క్రైం: ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికైన భువనగిరి ఏసీపీ నాయిని భుజంగరావును భువనగిరి సర్కిల్‌ పోలీసులు శనివారం భువనగిరిలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమొక్కను అందజేశారు.  భువనగిరి రూరల్‌ సీఐ జానయ్య, బొమ్మలరామారం ఎస్సై ఎల్‌.మధుబాబు, బీబీనగర్‌ ఎస్సై రాఘవేందర్‌, భువనగిరి రూరల్‌ ఎస్సై రాఘవేందర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo