సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 16, 2020 , 03:53:22

శ‌భాష్ బాల‌య్య‌

శ‌భాష్ బాల‌య్య‌

భువనగిరి కలెక్టరేట్‌ : ఇంటింటి ఇన్నోవేటర్స్‌ ఎగ్జిబిషన్‌ 2020కి రామన్నపేటకు చెందిన రైతు బాలయ్య తయారు చేసిన కలుపు తీసే యంత్రం ఎంపికైనట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. శనివారం ఆన్‌లైన్‌ వెర్షన్‌ ఆవిష్కరణను తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ద్వారా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా రైతు బాలయ్యను కలెక్టరేట్‌లో అభినందించారు.

VIDEOS

logo