బుధవారం 05 ఆగస్టు 2020
Yadadri - Aug 01, 2020 , 00:01:52

సన్నానికి సై.. ఎవుసానికి జై..

సన్నానికి సై.. ఎవుసానికి జై..

  • పొలం పనుల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ 

అడ్డగూడూరు : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ మండలంలోని   స్వగ్రామమైన ధర్మారంలో తన వ్యవసాయ భూమిలో శుక్రవారం వ్యవసాయ పనులు చేశారు. మహిళా కూలీలతో కలిసి నాటు వేశారు. ఈ సందర్భంగా రైతు బంధు, రైతుబీమా పథకాలు అందుతున్నాయా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఏ స్థాయిలో ఉన్నా వ్యవసాయ పని చేసినంత తృప్తి ఎక్కడా ఉండదన్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన విధంగానే సన్నరకం నాటు వేసినట్లు తెలిపారు.


logo