శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Aug 01, 2020 , 00:01:54

టోర్న ఢాం..ఢాం

టోర్న ఢాం..ఢాం

వలిగొండ మండలంలో శుక్రవారం సాయం త్రం కాసేపు టోర్నడో (సుడిగాలి) వణికించింది. ఒక్కసారిగా ఆకాశంలో గీతలా ఏర్పడి, భారీ శబ్దాలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. లింగరాజుపల్లి గ్రామ చెరువు పరిసర ప్రాంతంలో ఏర్పడిన టోర్నడో గంటపాటు చక్క ర్లు కొట్టింది. మూసీ పరీవాహక గ్రామాలైన లింగరాజుపల్లి, నెమిలకాల్వ, నాగారం గ్రామా ల్లో భూమిని, ఆకాశాన్ని తాకుతూ ఏర్పడిన ధా ర..నీటిని ఆకాశం వైపు పీల్చుతూ ఏర్పడిన సుడిగాలి దెబ్బకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పంటచేన్లు, పొలాల వద్ద పనిచేస్తున్న కూలీలు భయంతో పరుగులు తీశారు. 

వలిగొండ

VIDEOS

logo