ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 01, 2020 , 00:01:56

వరాలతల్లికి ఘన పూజలు

 వరాలతల్లికి ఘన పూజలు

వరాలతల్లి వరలక్ష్మి అమ్మవారి వ్రతాలు, ప్రత్యేక పూజలతో జిల్లావ్యాప్తంగా పండుగ శోభ సంతరించుకున్నది. శ్రావణ శుక్రవారం నేపథ్యంలో ఆలయాలు, ఇండ్లల్లో మహిళలు వ్రతాలు, నోములు  నిర్వహించారు. అమ్మవారిని గాజులు, కరెన్సీనోట్లతో సుందరంగా అలంకరించారు. భువనగిరి పట్టణంలో అమ్మవారిని ముస్తాబు చేసి కుంకుమార్చన నిర్వహిస్తున్న మహిళలు. 

- భువనగిరి అర్బన్‌ 

VIDEOS

logo