మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 26, 2020 , 00:01:45

రేపు ‘ఫోన్‌ ఇన్‌'

రేపు ‘ఫోన్‌ ఇన్‌'

భువనగిరి : కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, అర్జీదారులు తమ సమస్యలను ఫోన్‌ ద్వారా తెలియపరిచి పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సమస్యలు, ఫిర్యాదుల కోసం 08685 234001 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


VIDEOS

logo