Yadadri
- Jul 26, 2020 , 00:05:38
VIDEOS
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం

బీబీనగర్: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెంకిర్యాల గ్రామానికి చెందిన చిలుగురాజు జంగయ్య కుమారుడు దినేశ్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.31,900 చెక్కును శనివారం జడ్పీచైర్మన్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అదే విధంగా మండలంలోని జైనపల్లికి చెందిన నక్కీర్తి లహరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును సర్పంచ్ మొరుగాడి బాలమల్లేశ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ నక్కీర్తి రమేశ్, వార్డు సభ్యుడు శ్రీనివాస్, నేతలు సోంగణేశ్, భాస్కర్, చంద్రమౌళి, హరీశ్, మహేశ్, బాలకృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ రాష్ట్రాల నుంచి వస్తే నెగెటివ్ సర్టిఫికెట్ ఇవ్వాలి : సీఎం
- భూ తగాదాలు.. అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
- గొర్రెలకు హాస్టళ్లు.. ఎక్కడో తెలుసా?
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
MOST READ
TRENDING