సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 13, 2020 , 23:43:01

శివాలయానికి తుది మెరుగులు

శివాలయానికి తుది మెరుగులు

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వస్వామి ఆలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆగమశాస్త్ర ప్రకారం నిర్మిస్తున్న శివాలయం పనులు తుదిదశకు చేరుకోగా,


సోమవారం ఉప ఆలయాలకు పెయింటింగ్‌ పనులు, శివాలయంలో స్టోన్‌ ఫ్లోరింగ్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. పూర్తిగా కృష్ణశిలలను తలపించే విధంగా ఉప ఆలయాలకు  తుదిమెరుగులు దిద్దుతున్నారు. పూర్తి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కూలీలు ఆలయ పనుల్లో  నిమగ్నమయ్యారు. సకాలంలో పూర్తి చేసేవిధంగా  వైటీడీఏ అధికారులు, స్తపతులు, ఇంజినీర్లు అడుగులు వేస్తున్నారు.  

VIDEOS

తాజావార్తలు


logo