శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 12, 2020 , 23:28:36

హరిత ఠాణా

హరిత ఠాణా

  • పచ్చని చెట్లతో ఆదర్శంగా నిలుస్తున్న భూదాన్‌పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌

భూదాన్‌పోచంపల్లి:  మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిన మొక్కలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు ఆ కార్యాలయాలకు కొత్తశోభను తెచ్చిపెడుతున్నాయి. భూదాన్‌పోచంపల్లిలోని పోలీస్‌స్టేషన్‌, ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత ఆరు విడుతలుగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.


VIDEOS

logo