సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 12, 2020 , 00:41:18

జాతి వైరం మ‌రిచిన జంతువులు

జాతి వైరం మ‌రిచిన జంతువులు

జంతువులు జాతి వైరం మరిచాయి. ఆకలి ముందు అందరూ ఒక్కటే అని నిరూపించాయి. యాదాద్రి కొండపైన భక్తులు వేసిన ప్రసాదాన్ని శునకం, వానరాలు జాతి వైరం మరిచి తింటున్న దృశ్యాలను శనివారం ‘నమస్తే తెలంగాణ కెమెరా’ క్లిక్‌మనిపించింది.

 : స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌,యాదాద్రి  భువనగిరి జిల్లా  

VIDEOS

తాజావార్తలు


logo