బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jul 10, 2020 , 22:41:12

కరోనా కాదు.. కళంబో పూలు

 కరోనా కాదు.. కళంబో పూలు

వీటిని చూసి మీరు కరోనా పువ్వులు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.... ఇవి కళంబో పువ్వులు. యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో కార్యాలయం ఎదుట ఈ చెట్లు కనిపిస్తాయి. ఈవో కార్యాలయానికి వచ్చేవారంతా ఇవి కరోనా పువ్వులంటూ వింతగా చూస్తున్నారు. 

- స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా 

VIDEOS

logo