సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jul 09, 2020 , 23:30:54

జిల్లాలో మోస్తరు వర్షం

 జిల్లాలో  మోస్తరు వర్షం

భువనగిరి : జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. తుర్కపల్లిలో 16.8మిమీ, భువనగిరిలో 14.6మిమీ, యాదగిరిగుట్టలో 14.2మిమీ, రాజాపేటలో 7.6మిమీ, వలిగొండలో 7.2మిమీ, బీబీనగర్‌లో 6.8మిమీ, మోత్కూరులో 5మిమీ, ఆలేరులో 3.2మిమీ, ఆత్మకూరు(ఎం)లో 3.2మిమీ, బొమ్మలరామారంలో 2.6మిమీ, రామన్నపేటలో 06మిమీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

VIDEOS

logo