శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jul 08, 2020 , 22:36:10

సర్వేను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్‌

సర్వేను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్‌

భువనగిరి : మండలంలోని గూడూరు గ్రామ శివారు నుంచి తాజ్‌పూర్‌కు వెళ్లే రోడ్డు సర్వే పనులను బుధవారం ట్రైనీ కలెక్టర్‌ గరిమాఅగర్వాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించిన పలు వివరాలను తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌, స్థానిక సర్పంచ్‌ గడ్డం బాల్‌రెడ్డి, ఎంపీటీసీ తొలుపునూరి స్వప్నారాజశేఖర్‌గౌడ్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

VIDEOS

logo