శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 01, 2020 , 23:35:55

పట్నం నుంచి పల్లెకు పయనం

పట్నం నుంచి పల్లెకు పయనం

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారంతో జనం గ్రామాలకు పయనమవుతున్నారు. కూలీలు, చిరు ఉద్యోగులు సామగ్రిని సర్దుకొని ఇంటిబాట పట్టారు. దీంతో చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇక్కడ నిత్యం 28 వేల వాహనాలు వెళ్తుండగా, బుధవారం 33 వేల వరకు వెళ్లినట్లు టోల్‌ప్లాజా సిబ్బంది పేర్కొన్నారు. స్వగ్రామాలకు వెళ్లిన వారిలో అధికంగా ఏపీలోని వివిధ ప్రాంతాల వారున్నారు.  -చౌటుప్పల్‌ రూరల్‌ 

VIDEOS

logo