సోమవారం 06 జూలై 2020
Yadadri - Jun 30, 2020 , 03:06:03

సిరికంచె..కనువిందు చేసె..

సిరికంచె..కనువిందు చేసె..

ఆత్మకూరు(ఎం): హరితహారంలో భాగంగా 5 సంవత్సరాల క్రితం మండలంలోని పోతిరెడ్డి-కొరటికల్‌, మోదుగుకుంట-చిన్నగూడెం గ్రామాలలోని రోడ్ల వెంట నాటిన సిరికంచెమొక్కలు నేడు ఏపుగా పెరిగాయి. ఎర్రటి సిరికంచెపూలు దారివెంట వెళ్లేవారికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయి.


logo