శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Jun 15, 2020 , 23:07:52

నీలి మేఘమా... జాలిచూపుమా

నీలి మేఘమా... జాలిచూపుమా

నేలపై పచ్చని పందిరి... ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా ఉన్న తాటి వనాలు... చల్లని సాయంత్రం వేళ కమ్ముకున్న మేఘాలను చూస్తే మనసు పులకించిపోయింది.

 వ్యవసాయంలో బిజీ బిజీ అయిన రైతన్నలు వరుణుడు రాక కోసం సంబురంగా ఎదురుచూశారు.  కానీ మేఘాలు మొహం చాటేశాయి. వరుణుడు కరుణించలేదు. 

 రాజాపేట మండలం బొందుగులలో సోమవారం కనిపించిన ఈ దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది. 

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా