Yadadri
- Jun 14, 2020 , 22:55:57
VIDEOS
స్వచ్ఛ తెలంగాణే మంత్రి కేటీఆర్ లక్ష్యం

- మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు
చౌటుప్పల్ : స్వచ్ఛ తెలంగాణే లక్ష్యంగా మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అడుగులు వేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలో ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపాలిటీ కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని మున్సిపల్ చైర్మన్ తొలగించారు. మురుగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. పాత టైర్లు, కూలర్లు, పాత షూలు, పూల కుండీల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. కమిషనర్ రాందుర్గారెడ్డి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
- పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్
- షాకింగ్.. బాలుడిపై లైంగికదాడి
- 22 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు కూలడం వల్లే..
- రాజస్థాన్‌లో పాక్ చొరబాటుదారుడు హతం
- సుందర్ 96 నాటౌట్.. ఇండియాకు 160 రన్స్ ఆధిక్యం
MOST READ
TRENDING