సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jun 14, 2020 , 22:53:27

యాదాద్రి ఆలయానికి భక్తుల సందడి

యాదాద్రి ఆలయానికి భక్తుల సందడి

  • దూరం... దూరం... స్వామివారి దర్శనం 

లాక్‌డౌన్‌ సడలింపులతో యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో  శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. ప్రతి భక్తుడు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం శ్రీవారి ఖజానాకు రూ. 3,06,290 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు.                                                                                                                                                                                                         - ఆలేరు 

VIDEOS

logo