ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jun 03, 2020 , 01:28:42

ఉద్యమ నాయకులకు ఘన సన్మానం

ఉద్యమ నాయకులకు ఘన సన్మానం

భువనగిరి : తెలంగాణ ఉద్యమ నాయకులను రైతు బంధు సమితి జిల్లా చైర్మన్‌ కొలుపుల అమరేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. నేటి యువత తెలంగాణ ఉద్యమ నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు నాగారం అంజయ్య, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, శెట్టి బాలయ్యయాదవ్‌, సిద్ధుల పద్మ, జేఏసీ నాయకులు పూస శ్రీనివాస్‌, ఒగ్గు శివకుమార్‌, అవుశెట్టి రమేశ్‌యాదవ్‌, నక్కల చిరంజీవియాదవ్‌, సాధు ఉమామహేశ్వర్‌, పబ్బతి హరికిషన్‌గౌడ్‌, సురేశ్‌యాదవ్‌, అరవింద్‌, శ్రీశైలం, నవీన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo